MHBD: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు నేడు ఎంపీతో భేటీ అయ్యారు. రాబోయే మున్సిపల్, ఇతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎంపీ అన్నారు.