TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్‌రావు తండ్రి కొండల్రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. అలాగే, MLA మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావుకు కూడా నోటీసులు పంపింది. మధ్యాహ్నం ఒంటి గంటకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది.