KRNL: పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే FIR ప్రతిని పొందే సౌకర్యాన్ని వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్రలో అందుబాటులోకి తెచ్చినట్లు సోమవారం డీఐజీ, జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ పంపి FIR డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు.