SRCL: వేములవాడ మున్సిపల్ పరిధి శాత్రాజ్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు మాక్ ఎలక్షన్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ విధానం ఏ విధంగా ఉంటుందో ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. HM వై. శ్రీనివాస్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో విద్యార్థులు మంచి నాయకులుగా ఎదగడంలో ఎలక్షన్స్ ఎంతో బాగా తోడ్పడతాయన్నారు.