SRD: కంది వద్ద గల ఐఐటీ హైదరాబాదులో దేశంలోనే తొలిసారిగా ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టడానికి పరిశోధనల కేంద్రం ఏర్పాటు చేయడం హర్షించ దగ్గ పరిణామమని ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ పద్మవిభూషణ్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం ఐఐటీ హైదరాబాద్ యూనివర్సిటీలో ఐఎలాచ్ భాగస్వామ్యంతో పరిశోధన కేంద్రం ఏర్పాటుతో ఇక్కడ మరిన్ని పరిశోధన కేంద్రాలకు పునాది ఏర్పడుతుందన్నారు.