NGKL: శివుడు, పార్వతీదేవితో కొలువుదీరిన ప్రాంతంగా అచ్చంపేట పరిధిలోని ఉమామహేశ్వరం ఆలయం ప్రఖ్యాతి చెందింది. ఈ గుడి చుట్టూ ఎత్తయిన కొండపై ఉత్తర ద్వారం జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం కలిగి ఉంది. రెండో శతాబ్దానికి చెందిన ఈ గుడిని మౌర్య చంద్రగుప్త పాలనలో నిర్మించగా క్రీ.శ.14వ శతాబ్దిలో కొండపైకి వెళ్లేందుకు మాధవనాయుడు మెట్లను నిర్మించారు.