SRCL: పట్టణంలోని బి.వై నగర్ శ్రీ కట్ట మైసమ్మ–పోచమ్మ తల్లి గోల్డెన్ టెంపుల్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యవర్గంలో ఛైర్మన్‌గా ఎనగందుల శ్రీనివాస్, వైస్‌ఛైర్మన్ బింగి ఇజ్జగిరి, అరుకాల ఆనందం, ఇతర విభాగాల్లో తదితరులు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు.