ADB: మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. నేరడికొండ మండలంలోని బొందిడి గ్రామానికి చెందిన మైనారిటీ నాయకులు ఆయనను నిన్న రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. మైనారిటీ యువతకు ఉపాధి, సంక్షేమ పథకాలు అందేలా తనవంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు.