భారత్ పర్యటనకు ముందే న్యూజిలాండ్ తన టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. సారథిగా మిచెల్ శాంట్నర్ జట్టును నడిపించనున్నాడు. జట్టులో అలెన్, బ్రేస్‌వెల్, చాప్మన్, కాన్వే, జాకబ్ డఫీ, ఫెర్గూసన్, హెన్రీ, మిచెల్, ఆడమ్ మిల్నే, నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, సీఫెర్ట్, ఇష్ సోధి సభ్యులుగా ఉన్నారు, అలాగే జెమీసన్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేశారు.