ATP: గుత్తి మండలం తొండపాడు గ్రామంలో గత రెండు రోజుల క్రితం తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమని అడిగినందుకు ఆంజనేయులు గౌడ్ ఇంటిపై దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్ గురువారం తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు ఓం ప్రకాష్, సుధాకర్, సురేంద్రపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు/