NLG: పన్ని తండా గ్రామస్థుల చిరకాల కోరిక నెరవేరింది. ఎమ్మెల్యే బాలునాయక్ ఆదేశాల మేరకు ప్రయాణికుల సౌకర్యార్థం పన్ని తండా స్టేజీ వద్ద ఆర్టీసీ రిక్వెస్ట్ బస్సు స్టాప్ బోర్డును ఏర్పాటు చేశారు. తండా సర్పంచ్ రామావత్ సేవ సీఎం నాయక్ మాట్లాడుతూ.. బస్సు నిలుపుదల సౌకర్యం కల్పించడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.