ఉమ్మడి WGL మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వడంలో అభ్యర్థుల విజయావకాశాలతో పాటు ఆర్థిక స్థోమతను పరిశీలిస్తున్నాయి. ఆశావహులు ఎంత ఖర్చు పెట్టగలరనే విషయాన్ని తెలుసుకుంటున్నట్లు సమాచారం. కాంగ్రెస్, BRS, BJP నాయకులు ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు. ఒక్కో వార్డులో కనీసం రూ. 20 నుంచి రూ. 30 లక్షలు ఖర్చు చేస్తేనే గెలుపు అవకాశాలు ఉన్నాయని అంచనా అన్నారు.