AP: బ్లోఅవుట్పై అధికారులతో ఎంపీ హరీష్ సమీక్ష నిర్వహించారు. అమెరికా నుంచి సాంకేతిక నిపుణులను సంప్రదిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని సీఎం చెప్పారని చెప్పారు. మంటల తీవ్రత తగ్గాక అదుపు చేసేందుకు చర్యలు చేపడతారని స్పష్టం చేశారు.
Tags :