ADB: మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఓటర్ జాబితా సవరణను ఎలాంటి తప్పులు లేకుండా ఓటర్ జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వార్డుల వారీగా క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహించి జాబితాను నవీకరించాలని సూచించారు.