NLR: సినీ హీరో నిఖిల్ ఆదివారం నెల్లూరు నగరంలో సందడి చేశారు. నగరంలోని మాగుంట లేఔట్ ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. ఆయన చూడటానికి అభిమానులు భారీ సంఖ్యలో విచ్చేశారు. కాసేపు ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొన్నది. ఆయన అభిమానులతో ఆప్యాయంగా మాట్లాడారు. నెల్లూరు చేపల పులుసు అంటే తనకు ఇష్టమన్నారు.