MDCL: ఉప్పల్ జోన్‌గా ఏర్పాటైనా ఉప్పల్ గతి మారుతుందని భావిస్తే, రోజురోజుకు పారిశుద్ధ్యం పడకేస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఏ గల్లీలో చూసినా.. గార్బేజి కుప్పలు తిప్పలుగా దర్శనమిస్తుంది. ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ రాజు పూర్తిస్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహించి, కింది స్థాయి అధికారులను హెచ్చరించక పోవడంతో, ఇలా జరుగుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
Tags :