VSP: భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ ఘనత ముమ్మాటికీ వైయస్ జగన్‌దేనని, అయినా టీడీపీ నేతలు సిగ్గులేకుండా తమ ఖాతాలో వేసుకుంటున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ విమర్శించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఫస్ట్ టెస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ సందర్భంగా టీడీపీ నేతలు క్రెడిట్ తీసుకుంటున్నారని, ఎయిర్పోర్ట్ నిర్మాణంలో వారి పాత్ర ఏమిటో చెప్పాలన్నారు.