MHBD: సురక్షిత ప్రయాణానికి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని జిల్లా రవాణా అధికారి జయపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం కేసముద్రం స్టేషన్ జడ్పీ హైస్కూల్, పాలిటెక్నిక్ కళాశాలలో రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… రోడ్డుమీద ప్రయాణం చేసేటప్పుడు మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని తెలిపారు.