NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మరాసిపల్లి, సిలార్పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణ స్థలాలను జిల్లా విద్యుత్ ఎస్ఈ వెంకట నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ గురువారం పరిశీలించారు. రేపు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో నిర్మాణ పనులకు సంబంధించిన ఏర్పాట్లను వారు సమీక్షించారు.