GNTR: వైసీపీ క్రిస్టియన్ విభాగం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పొన్నూరుకు చెందిన సంపత్ నియమితులయ్యారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తన నియామకానికి కృషి చేసిన పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణకు సంపత్ ధన్యవాదాలు తెలిపారు.