TG: MLCగా రాజీనామా ఆమోదం తర్వాత కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. పార్టీ పేరు కోసం తెలంగాణ జాగృతి పార్టీ(TJP), తెలంగాణ బహుజన జాగృతి సమితి(TBJS), తెలంగాణ రాష్ట్ర జాగృతి సమితి(TRJS) పేర్లను పరిశీలిస్తున్నారట. పార్టీ జెండాలో పసుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. SMలో అభిమానులు ఆమెను ‘తెలంగాణ తలైవి’ అంటూ జయలలితతో పోలుస్తున్నారు.