HNK: బీజేపీ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు పిలుపునిచ్చారు. గూడెప్పాడ్ సమీపంలో జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో రాష్ట్ర అధ్యక్షుడు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయం సాధించేలా కష్టపడి పని పనిచేయాలని అన్నారు.