MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను గురువారం ప్రారంభించారు. ఎదురవుతున్న విద్యుత్ ఇబ్బందులను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దృష్టికి మాజీ కౌన్సిలర్ రామగిరి బానేశ్ తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు.