ASF: జైనూర్ మండలం మార్లవాయి గ్రామ అభివృద్ధికి CM రేవంత్ రెడ్డి రూ. 91 లక్షల నిధులు మంజూరు చేసినట్లు DCC అధ్యక్షురాలు సుగుణ తెలిపారు. ఇవాళ మాట్లాడుతూ ఇన్ఛార్జ్ మంత్రి కృష్ణారావు గతంలో మార్లవాయిని సందర్శించిన సందర్భంగా, గ్రామ చరిత్రతో పాటు అక్కడి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అభివృద్ధికి సహకరించిన CM, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.