NRPT: ఊట్కూర్ మండల కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్ద తపస్ ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈవో మాధవి హాజరై మాట్లాడుతూ.. ఈ క్యాలెండర్ విద్యా–సాంస్కృతిక కార్యక్రమాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.