GNTR: కేంద్రం తెచ్చిన కొత్త ఉపాధి హామీ బిల్లు కూలీలకు అన్యాయం చేస్తోందని గుంటూరు జిల్లా సమితి విమర్శించింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ కొత్త చట్టానికి వ్యతిరేకంగా పార్లమెంటులో గళం విప్పాలని విజ్ఞప్తి చేశారు.