KMM: సత్తుపల్లి మండలం రామానవరానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు(56) అనారోగ్యంతో ఇవాళ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయన మృతితో గ్రామంలో విషాదం అలుముకోగా మృతునికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు.