TG: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్ జే దొర మృతి చెందారు. హైదరాబాద్ ఇంట్లోని బాత్ రూమ్లో జారీ పడ్డారు. దీంతో అతణ్ని కుటుంబసభ్యులు నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, అతను కొన్ని రోజులగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు.