TPT: ఏర్పేడు వద్ద ఉన్న IISER తిరుపతిలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు ఈ నెల 16న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. మొత్తం 2 ఖాళీలు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. బ్యాచిలర్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్, B.VSc, బీఫార్మసీ లేదా నేచురల్ సైన్స్‌లో డిగ్రీ చేసిన వారు అర్హులు. వివరాలకు www.iisertirupati.ac.in/jobsలో చూడవచ్చు.