AP: వివిధ సమస్యలపై మంత్రి గొట్టిపాటి రవిని విద్యుత్ శాఖ ఇంజినీర్లు కలిశారు. రికార్డు స్థాయిలో జెన్కో ప్రొడక్షన్ చేసినందుకు గాను ఇంజినీర్లను మంత్రి ప్రశంసించారు. లైన్మెన్ నుంచి పైస్థాయి ఉద్యోగి వరకూ ప్రతి సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ ఏడాది మరింత పట్టుదలగా పనిచేసి మెరుగైన ప్రొడక్షన్‌ను సాధించాలని సూచించారు.