WNP: కొప్పునూర్ గ్రామంలోని బస్టాండ్ వద్ద బ్యాంకు ఖాతాదరారులకు ఆర్థిక భద్రత అంశాలపై ఆవగాహన కార్యక్రమం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో సోసైటి సోషల్ ట్రాన్స్ఫార్మేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు బ్యాంకు భద్రత అంశాలను వివరించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.