న్యూజిలాండ్‌తో T20 సిరీస్‌కు తిలక్ వర్మ దూరం కానున్నట్లు తెలుస్తోంది. మిడిలార్డర్లో రాణిస్తున్న అతను పొట్ట వద్ద గాయంతో బాధపడుతున్నాడని, దీంతో గిల్‌ను జట్టులోకి తీసుకోనున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. T20 వరల్డ్ కప్ ముంగిట తిలక్ గాయం టీమిండియా బ్యాటింగ్ కాంబినేషన్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాగా ఈ నెల 21 నుంచి 5 T20ల IND vs NZ సిరీస్ జరగనుంది.