SRPT: జిల్లాలోని పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గాలో ఈనెల 22 నుంచి 24 వరకు ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. మతసామరస్యానికి ప్రత్యేకగా నిలిచే ఈ దర్గా ఉర్సు ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం సౌకర్యాలను కల్పిస్తుంది.