BHPL: రేగొండ మండల కేంద్రంలోని వాడవాడలో ఇవాళ సర్పంచ్ వానరాసి మౌనిక – అంజి, వార్డ్ మెంబర్ల ఆధ్వర్యంలో GP సిబ్బంది వీధి దీపాలు అమర్చుతున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజలు రాత్రిపూట భయం లేకుండా సంచరించేలా వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో భద్రత, సౌకర్యం పెంచేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గ్రామస్తులు ఉన్నారు.