ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రామగిరి, కనగానపల్లి, ఆత్మకూరు మండలాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీడిపల్లి నుంచి పేరూరు ప్రాజెక్టుకు సాగునీరు అందించే పరిటాల రవీంద్ర కాలువ పనులపై చర్చించారు. కాలువ త్రవ్వకం పనుల్లో ఎదురవుతున్న సమస్యలు, భూసేకరణ అడ్డంకుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను తహసీల్దార్లు, మండల కన్వీనర్లకు వివరించారు.
Tags :