VZM: బాడంగి మాజీ ZPTC తెంటు సూర్యనారాయణ గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో సూర్యనారాయణ AMC ఛైర్మన్గా పని చేశారు. ఈయన మాజీ MLA తెంటు జయప్రకాష్ తమ్ముడు, బుడా ఛైర్మన్ తెంటు లక్ష్మనాయుడుకు చిన్నాన్న. పూర్వం తెర్లాం నియోజకవర్గం, బాడంగి మండల రాజకీయాల్లో చురుకైనా పాత్ర పోషించారు.