TG: DGPగా శివధర్ రెడ్డి నియామకం చట్టవిరుద్ధంగా జరిగిందని హైదరాబాద్కు చెందిన సామాజిక కార్యకర్త ధన్గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నిన్న మరోసారి ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఇవాళ ఉత్తర్వులు ఇవ్వనుంది. దీంతో DGP నియామకంపై హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.