PPM: బాల్య వివాహాల నివారణే ప్రభుత్వ ధ్యేయమని లీగల్ కం ప్రొబేషన్ ఆఫీసర్ పి.శ్రీధర్ తెలిపారు. వీరఘట్టంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, కేజీబీవీ స్కూల్లో బాల్య వివాహాల వలన కలిగే అనార్ధాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సదస్సులు జరిగాయని పేర్కొన్నారు.