HNK: జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుకు మార్గమధ్యలో పలుచోట్ల బీజేపీ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రామచందర్ రావు మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.