VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని వివేకానంద వికాస కేంద్రంలో ఇవాళ యోగా కార్యక్రమంలో భాగంగా యోగా గురువు పైడిరాజు ఆద్వర్యంలో ఏకాగ్రతపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాలో 7 చక్రాలు ఉత్తేజ పరుచుతూ క్యాండిల్ వెలుగుపై తదేకంగా చూసి నేత్రాలను శుద్ధి చేస్తూ మనిషిలో ఏడు చక్రాలు యొక్క విశిష్టతను పైడిరాజు బోధించారు.