RR: ఎల్బీనగర్ నుంచి విజయవాడకు వెళ్లే ఆర్టీసీ బస్సులో టైమింగ్స్ వివరాలు అధికారులు వెల్లడించారు. ఎల్బీనగర్ డిస్టిక్ బస్ స్టాప్ నుంచి ఉదయం 11.23, 11:48,12:06 గంటలకు బస్సులు అందుబాటులో ఉన్నట్లుగా వివరించారు. సూపర్ లగ్జరీ ,డీలక్స్, రాజధాని సహా వివిధ రకాల బస్సులు విజయవాడకు వెళ్లేందుకు అధికారులు సిద్ధం చేసి పెట్టినట్లు పేర్కొన్నారు.