HYD నుంచి ఊర్లకు వెళ్లే ప్రయాణికులు ఈ నెంబర్లు సేవ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. RTC బస్ హెల్ప్ లైన్ +9140 6944 0000, SCR రైల్వే హెల్ప్ లైన్ 040-27700868 నెంబర్లను సేవ్ చేసుకోవాలన్నారు. బస్సు, రైల్వే సర్వీస్ల వివరాలు, అత్యవసర పరిస్థితులు, మీ ఇబ్బందులను తెలియజేయొచ్చని పేర్కొన్నారు.