MDCL: ప్రస్తుత జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసి, మూడు కార్పొరేషన్ల ఏర్పాటుకు చర్యలు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మన 1.మల్కాజ్గిరి, 2.ఉప్పల్, 3.ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ జోన్లను కలిపి, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే తార్నాక హెచ్ఎండీఏ భవనంలో అడిషనల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తన బాధ్యతలు స్వీకరించారు.