NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మంగళవారం కొడవలూరు మండలంలో పర్యటించనున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు కొడవలూరు ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణం నందు నిర్వహించే రైతులకు పట్టాదారు పాసు బుక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు అందరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.