AP: గోదావరి నీటి వినియోగంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దేవాదుల కట్టాం.. అది గోదావరిపైనే ఉంది. అక్కడి నుంచే పోలవరానికి నీళ్లు వస్తాయి. దానికి అడ్డు చేప్తే ఎలా? ఏపీ గోదావరి నీళ్లు వాడుకుంటే.. TG శ్రీశైలం, నాగార్జున సాగర్ నీళ్లు తీసుకోవచ్చు. గోదావరిలో మిగిలే నీళ్లతో రాయలసీమకూ ఇవ్వొచ్చు. కృష్ణా నదిని ప్రొటెక్ట్ చేసుకుంటూ గోదావరికి నీళ్లు ఇవ్వాలి’ అని అన్నారు.