GDWL: ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని కొత్త తరహా పరికరాలతో నాణ్యమైన చీరలు తయారుచేసి ఆర్థికంగా ఎదగాలి అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం గద్వాలలో ఓ ఫంక్షన్ హాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో (NHDP) గద్వాల, గట్టు క్లస్టర్లకు చెందిన 368 మంది చేనేత కార్మికులకు ఆధునిక పరికరాలను ఆయన పంపిణీ చేశారు.