NGKL: నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల కాలంలో రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు గురువారం ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సాగు-తాగు నీరు, రోడ్లు, పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ కళాశాలలు, గిరిజన భవనం, తహసీల్దార్ భవనాలు మంజూరు చేశామన్నారు.