ప్రపంచంలో అత్యల్ప పర్యాటకులు సందర్శించే దేశాల్లో ఒకటిగా తువాలూ పేరొందింది. పసిఫిక్ సముద్రంలో ఆస్ట్రేలియా, హవాయి మధ్య ఉన్న ఈ చిన్న దీవిలో సుమారు 1,10,000 మంది మాత్రమే నివసిస్తున్నారు. స్వచ్ఛమైన బీచ్లు, నిశ్చలమైన వాతావరణం పర్యాటకులకు అందమైన ప్రకృతి దృశ్యాలు అందిస్తున్నాయి. అతి తక్కువ జనాభా గల ఈ అందమైన దేశం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.