NGKL: పెంట్లవెల్లి మండలం జెట్ప్రోలు గ్రామానికి చెందిన పేద విద్యార్థిని ప్రహర్ష ఎంబీబీఎస్ చదువుకు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అండగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆగిపోయే స్థితిలో ఉండగా, సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఆయన.. మర్రి జనార్దన్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఫీజు చెక్కును ఈరోజు అందజేశారు.