అథో ముఖ స్వనాసనం (డౌన్వర్డ్ డాగ్) కండరాలను బలపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. వెన్నెముకను సాగదీస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇది చేతులు, కాళ్లు, వీపు, భుజాలు, హామ్స్ట్రింగ్స్కు మంచిది. మొత్తం శరీరానికి స్ట్రెచ్‌ను అందిస్తుంది. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చునే వారికి మంచిది. చేతుల్లో నొప్పి ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదు.